సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్లు ప్రారంభం
సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్లు ప్రారంభం కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 21 (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలోని మీటింగ్ హాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులకు శాలరీ అకౌంట్లు తెరిచారు. ఉద్యోగులకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మధు, సమగ్ర శిక్షా కర్నూలు...