సచివాలయం ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై సస్పెన్షన్ వేటు తప్పదు డోన్ మున్సిపల్  కమిషనర్ ప్రసాద్ గౌడ్ సచివాలయం ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు డోన్, ఫిబ్రవరి 03, (సీమకిరణం న్యూస్): ప్రభుత్వం ఇచ్చిన సర్వేలను మరియు అధికారుల ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూ సచివాలయ ఉద్యోగులు వారి పనులను చేయనందుకు, సచివాలయాల్లో మరియు వారికి కేటాయించిన వార్డులలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు 8 మంది సచివాలయం ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగిందని, ఇకపై ఎవరైనా వారి విధుల్లో నిర్లక్ష్యం...