సంజీవపురంలో చిరుతపులి సంచారం

వృద్ధురాలిపై దాడి తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు తీవ్ర భయాందోళనలో గ్రామస్థులు పొలాల పనులకు వెళ్లలేకపోతున్న రైతులు   అనంతపురం ప్రతినిధి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్):   అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సంజీవపురంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.పొలం పనులకు వెళ్లిన ఓ వృద్ధురాలిపై చిరుత దాడి చేయడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్ముమ్మ(60)పై చిరుత దాడి చేయగా, ఆమె తృటిలో తప్పించుకున్నారు. చెవి కింది భాగం, చేతులపై రక్కిన చిరుత.. బలమైన గాయం చేయడంతో ఆమెను వెంటనే...