షాకింగ్: 15 ఏళ్ల బాలికను బలిచేసిన ఐవీఎఫ్ మాఫియా! | ప్రయాగ్‌రాజ్ IVF మాఫియా కేసు, 15 ఏళ్ల వ్యక్తి నకిలీ ఆధార్ కార్డ్‌తో అక్రమ IVF గుడ్డు విరాళానికి ఆకర్షించబడ్డాడు
[ad_1] భారతదేశం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 12:07 (IST) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసున్న మైనర్ బాలికకు డబ్బు ఆశచూపి అక్రమంలో ఆమె నుంచి అండాలను సేకరించారు. ఈ దందా కోసం బాలిక వయసును ఏకంగా 25 ఏళ్లుగా మారుస్తూ నకిలీ ఆధార్ కార్డును కూడా సృష్టించడం సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే?ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక, తన స్నేహితురాలు పాలక్ అనే యువతితో కలిసి...