షాకింగ్ వీడియో: బుర్జ్ ఖలీఫాపైకి షాహీద్ డ్రోన్.. నేలమట్టమే లక్ష్యం..?? | షాహెడ్‌డ్రోన్ కామికేజ్ దుబాయ్ బుర్జ్ ఖలీఫా సమీపంలో కనిపించింది: ఇరానియన్ కమికేజ్ UAV దుబాయ్‌లో అలారం కలిగిస్తుంది
[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 23:40 (IST) దుబాయ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌కు చెందిన షాహెద్-136 కమికాజ్ డ్రోన్ బుర్జ్ ఖలీఫాకు అత్యంత సమీపంలోకి దూసుకువచ్చినట్లు సమాచారం. అదే సమయంలో, పామ్ జుమైరా ద్వీపంలోని ఒక హోటల్‌పై శకలాలు పడినట్లు సమాచారం అందింది. పశ్చిమాసియా అంతటా విస్తరిస్తున్న యుద్ధ మేఘాల మధ్య ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలను పెంచాయి. ప్రత్యక్ష సాక్షులు, వీడియోల ప్రకారం.. బుర్జ్ ఖలీఫా సమీపంలో పొగ కమ్ముకుంది....