షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ | హార్ముజ్ జలసంధిపై US F-15 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ పేర్కొంది మేజర్ ఎస్కలేషన్ F-15 కూల్చివేత

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 21:37 (IST) పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు జరిగే విషయం తెలిసిందే. ఇరాన్ కూడా అంతే స్థాయిలో రెచ్చిపోయి ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఇరాన్ తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం హార్మూజ్ జలసంధిని మూసివేసింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని తెరవకపోతే...