శ్రీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నావ్ జగన్….ఇక వైసీపీ పతనమే
శ్రీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నావ్ జగన్.... ఇక వైసీపీ పతనమే. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 22, (సీమకిరణం న్యూస్): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నావ్, నీ స్వార్థ రాజకీయం కోసం శ్రీవారిని వాడుకుంటున్నావ్ జగన్ ఇక మీ వైసీపీ పతనం మొదలైనట్లేనని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం భారత తొలి తిరుగుబాటు యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి 179 వ వర్ధంతి...