శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల పై కీలక నిర్ణయం..!! | తిరుమలలో చారిత్రక మండపాలను పునరుద్ధరించేందుకు లార్డ్ వెంకటేశ్వర ఛారిటబుల్ మరియు రిలిజియస్ ట్రస్ట్‌కు టిటిడి ఆమోదం
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 12:42 (IST) తిరుమల: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సొంత వాహనాల్లో తరలి రావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది.సెలవులు కావటంతో తిరుమల దారులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలిపిరి ముఖద్వారం వరకు వాహనాలు బారులు తీరాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో శ్రీవారి...