శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు.. నెక్స్ట్ భారత్‌, పాక్‌లోకూడా..? | ధైర్యమైన సంస్కరణలో శ్రీలంక ఎంపీల పెన్షన్‌లను రద్దు చేసింది, ప్రోత్సాహకాలపై భారతదేశం, పాకిస్తాన్‌లలో నిరసనలు & చర్చలు

[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 18, 2026, 19:56 (IST) ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో రాజకీయాలకు లభించిన విశేష అధికారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశ పార్లమెంట్ సభ్యులకు అందించే పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి వచ్చిన విస్తృత నిరసనలకు ప్రతిస్పందనగా ఈ చారిత్రాత్మక బిల్లును ఆమోదించారు. ఫిబ్రవరి 18 న.. 225 మంది సభ్యుల సభలో 154 ఓట్ల మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. కేవలం...