శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! | శుభవార్త: రేషన్ కార్డ్ హోల్డర్లందరికీ ₹5 లక్షల జీవిత బీమా కవరేజ్—పూర్తి వివరాలు ఇవిగో!
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 20:14 (IST) తెలంగాణ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్నమైన పథకాలను అందజేసి తెలంగాణ ప్రభుత్వం తాజాగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పేరుతో రేషన్ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికీ జీవిత బీమాను అందించనుంది. ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకంపై బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత...