శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో న్యాయవాదుల భారీ ర్యాలీ
శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో న్యాయవాదుల భారీ ర్యాలీ కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఏపీ హైకోర్టు సర్క్యూట్ బెంచ్ లేదా మొబైల్ బెంచ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి ప్రధాన రహదారి, పాత బస్‌స్టాండ్, కొండారెడ్డి కోట మీదుగా రాజవిహార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. రాజవిహార్ సర్కిల్ వద్ద న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి రోడ్డురోకో నిర్వహించారు. “సర్క్యూట్ లేదా మొబైల్...