వ్యాధి గంటల్లో అక్కాచెల్లెళ్ల పెళ్లి.. విగత జీవులుగా.. ఏం జరిగింది..? | జోధ్‌పూర్‌లో ఇద్దరు సోదరీమణుల ఆత్మహత్య విషాదం: ఒకే రోజు పెళ్లికి గంటల ముందు ఇద్దరు సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్నారు.
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 22, 2026, 17:12 (IST) ఇళ్లంతా చుట్టాలతో నిండిపోయింది.. గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతున్న తరుణంలో అందరూ పట్టరాని సంతోషంతో ఉన్నారు. అయితే ఇంతలో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక గంటలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ అక్కాచెల్లెళ్లు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాల వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు....