వ్యవసాయ బడ్జెట్ లో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, కొత్తగా ఇక..!! | వ్యవసాయ బడ్జెట్ 2026-27 అసెంబ్లీలో సమర్పించబడింది, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ రంగానికి ప్రధాన కేటాయింపులు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 14:27 (IST) ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్దికంగా తోడ్పాటు అందజేయబడింది. ప్రతీ రైతుకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దాని ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.53,752 కోట్లుగా మంత్రి ప్రతిపాదించారు. రైతు సంక్షేమం కోసం...