వ్యభిచారం చేస్తేనే ఇంట్లో ఉంచుతాం! అత్తింటి కిరాతకానికి పసికందు తల్లి సూసైడ్! | బీదర్ హర్రర్, అత్తమామలు బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళ ఆత్మహత్య, ముగ్గురిలో భర్త

[ad_1] భారతదేశం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 9, 2026, 15:17 (IST) కర్ణాటక బీదర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు అదనపు కట్నం కోసం వేధించే అత్తమామలను చూశాం కానీ.. ఏకంగా కట్టుకున్న భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టాలని కిరాతక అత్తింటి వారి కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. అత్తింటి వేధింపులు తాళలేక 22 ఏళ్ల వివాహిత బలవన్మరణానికి గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే?బీదర్ జిల్లా...