వైసీపీ విష ప్రచారాలను రైతులు నమ్మొద్దు..
వైసీపీ విష ప్రచారాలను రైతులు నమ్మొద్దు.. దుష్ప్రచారం చేస్తే జైలుకే : మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక అమరావతి, జూన్ 09, (సీమకిరణం న్యూస్): తోతపూరి మామిడి రైతులను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్గాలు, కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు చేస్తున్న విష ప్రచారాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోళ్లు, పల్ప్ పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా...