వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! | ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు వైఎస్సార్‌సీపీలో మళ్లీ చేరే అవకాశం ఉందని అనుచరులతో తాజా చర్చ, వివరాలు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 15:24 (IST) ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. కూటమిని టార్గెట్ చేస్తూ జగన్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో రెండు వైపులా రాజకీయంగా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించి.. ఆ తర్వాత పార్టీ వీడిన సీనియర్ నేతలు తిరిగి సొంత గూటికి చేరేందుకు మంత్రాంగం...