వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! | పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం వైఎస్‌ఆర్‌సీపీలోకి రీ ఎంట్రీపై బాలినేని స్పష్టం చేశారు.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: గురువారం, మార్చి 19, 2026, 12:59 (IST) ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. - వైసీపీ మధ్య కొత్త రాజకీయ వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమిని లక్ష్యంగా చేసుకుని జగన్ విమర్శల తీవ్రతను పెంచారు. అదే సమయంలో కూటమి 2029 ఎన్నికల టార్గెట్ గా కార్యాచరణ అమలవుతోంది. ఈ సమయంలోనే వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని వ్యవహారంపై కొంత కాలంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరినా...