వైరల్: సిగరెట్ తాగొద్దన్నందుకు పెట్రోల్ బంకుకే నిప్పు పెట్టాడు! | ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో స్మోక్ చేయకూడదని చెప్పి పెట్రోల్ పంప్ నాజిల్‌కు నిప్పంటించిన వ్యక్తి షాకింగ్ CCTV న్యూస్

[ad_1] భారతదేశం -లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 20, 2026, 18:01 (IST) ఓ పెట్రోల్ బంకు వద్ద క్షణికావేశం పెను ప్రమాదానికి దారితీసింది. మనిషి ప్రాణం కంటే సిగరెట్ పొగ ముఖ్యం అనుకున్నాడో లేక తనను వారించినందుకు అహం దెబ్బతిందో కానీ, ఒక యువకుడు చేసిన పనికి పెట్రోల్ పంపు అగ్నిగుండంగా మారింది. ఆ నిప్పు కణిక పెను విపత్తుగా మారే లోపే బంకు సిబ్బంది చేసిన సాహసం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సామాన్యంగా పెట్రోల్ పంపుల వద్ద 'నో స్మోకింగ్'...