వైరల్ వీడియో: రియల్ హీరోగా మారిన డెలివరీ బాయ్.. | వైరల్‌హీరో డెలివరీ బాయ్ స్థానికులు ఎగసిపడుతున్న బస్సు మంటల నుండి ప్రయాణీకులను రక్షించారు – కెమెరాలో చిక్కుకున్న నిజమైన ధైర్యం

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 18, 2026, 18:41 (IST) కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు పాలక్కాడ్ నుంచి గురువాయూర్ వెళ్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒట్టపాలెం వద్దకు రాగానే ఉన్నట్టుండి బస్సులో ముందు భాగంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి వెనక వ్యాప్తి చెందాయి. దీనితో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో...