వైభవంగా సలాం బాబా గంధ మహోత్సవం..
వైభవంగా సలాం బాబా గంధ మహోత్సవం.. నెల్లూరు రిపోర్టర్ సయ్యద్ మునీమ్ భాష నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) : ఏఎస్ పేట మండల కేంద్రం కొండపై వెలసిన సలాం బాబా 31 వ గంధ మహోత్సవం బుధవారం రాత్రికి అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంధ కలశమును సలాం బాబా ఇంటి నుండి సలాం బాబా మనవడు సయ్యద్ నాయబ్ తలపై ఉంచుకొని మేళ తాళాలతో, భక్తి కీర్తనలతో, ఫకీరుల జరుగులతో, బాణాసంచా కాలుస్తూ...