వైభవంగా ఉస్తాద్ బాబా జండా ఉత్సవం..
వైభవంగా ఉస్తాద్ బాబా జండా ఉత్సవం.. నెల్లూరు రిపోర్టర్ సయ్యద్ మునిమ్ భాష నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్) : ఏఎస్ పేట మండల కేంద్రంలో వెలసి ఉన్న హజరత్ మీర్జా మహమ్మద్ హుస్సేన్ బేగ్ ఉరఫ్ ఉస్తాద్ బాబా స్వాములవారి 58వ గ్రంథ మహోత్సవ జెండా ఉత్సవాన్ని ఉర్దూ కాలమాన ప్రకారం నెలవంకను చూసి బుధవారం రాత్రికి వైభవంగా నిర్వహించారు. జెండాను ఉస్తాద్ బాబా మంజిల్ నుండి ఊరేగింపుగా ఫకీరుల జరుగులతో భక్తి కీర్తనలతో...