వైద్య సేవల్లో హార్ట్ ఫౌండేషన్‌ ది ప్రత్యేక ముద్ర..!

ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలి..!     హార్ట్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలి     మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్       వైద్య సేవల్లో హార్ట్ ఫౌండేషన్‌ది ప్రత్యేక ముద్ర..!     2002 నుంచి వైద్య అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ   సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ఏటా ‘అవుట్‌స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు   సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే కార్యక్రమం.. డా. ప్రసాద్ లాల్‌కు...