వైద్య సేవల్లో కర్నూలు జిల్లాకు ‘A’ గ్రేడ్

వైద్య సేవల్లో కర్నూలు జిల్లాకు ‘A’ గ్రేడ్   కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి   కర్నూలు ప్రతినిధి, మే 11, (సీమకిరణం న్యూస్) :   కర్నూలు జిల్లాలోని సెకండరీ హెల్త్ పరిధిలో గల ఆసుపత్రులలో ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు నిర్వహించిన (HAI) హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్ గణనలో, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుని కర్నూలు జిల్లా సమగ్రంగా ‘A’ గ్రేడ్ సాధించిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి (ఆదోని),...