వైకాపా తప్పుడు ప్రచారంపై ఉపాధ్యాయుల తిరుగుబాటు

వైకాపా తప్పుడు ప్రచారం.. కర్నూలులో కదం తొక్కిన ఉపాధ్యాయులు కర్నూలులో కదం తొక్కిన మెగా డీఎస్సీ–2025 టీచర్లు కడప, అనంతపురం నుంచి భారీగా తరలివచ్చిన మెగా డీఎస్సీ–2025 టీచర్లు   కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 టీచర్లు కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 08, (సీమకిరణం న్యూస్): వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతూ మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కడప, అనంతపురం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన...