seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 8:06 am Digital Edition : SEEMA KIRANAM

వైఎస్ షర్మిల: బోడి 25 వేలకు మూడో బిడ్డ కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..!

చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన కుటుంబ విధానంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో దాడికి దిగారు, మూడో బిడ్డను కన్నందుకు ₹25,000 ప్రోత్సాహకం అందించడాన్ని ప్రశ్నిస్తూ, చంద్రబాబు ఇచ్చే బోడి పాతిక వేల కోసం మేం మూడో బిడ్డను కనాలా అంటూ వైఎస్ షర్మిల ఇవాళ ప్రశ్నించారు.

Source link