వేసవిలో ఈ చల్లని ప్రాంతాలకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా.. | వేసవి ఎస్కేప్ 2026: లడఖ్, తవాంగ్, స్పితి, డార్జిలింగ్, మున్నార్, కూర్గ్, షిల్లాంగ్, ఔలీ బెకాన్ ప్రదేశాలు

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 15:45 (IST) వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. పిల్లలకు దాదాపు నెల రోజుల పాటు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. అయితే వేసవిలో చాలామంది వివిధ ప్రాంతాలకు టూర్ లకు వెళ్తారు. మరికొంతమంది విదేశాలకూ వెళ్తారు. ఎండల ధాటికి తట్టుకునేందుకు చాలామంది పర్యటకులు హిల్ స్టేషన్లు, మంచు కొండల్లో విహరించేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఆ ప్రాంతాలు ఏంటి..? ఆ వివరాలు ఏంటి ఇక్కడ చూద్దాం..? ఓవైపు ఎండలు ముదురుతున్నాయి. ఏప్రిల్, మే నెలలు...