వేట్లపాలెంలో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం | కాకినాడ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు; 18 మంది కాలిపోయారు, పలువురు గాయపడ్డారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 16:52 (IST) కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. సామర్లకోట ఉన్న వేట్లపాలెం పరిధిలో గోదావరి కాలువ సమీపంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ బాణసంచ తయారీ యూనిట్‌లో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భారీగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటన స్థలంలో మృత దేహాలు చెల్లాచెదురుగా...