వెల్దుర్తి సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థిగా ఎల్.ఈ. పుష్పావతి
మూడు దశాబ్దాల ప్రజాసేవను గుర్తించి అవకాశం కల్పించాలని కోరిన జ్ఞానేశ్వర్ గౌడ్ వెల్దుర్తి, నజీర్, నవంబర్ 11 (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎల్.ఈ. పుష్పావతి పోటీ చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా తమ...