వెల్దుర్తి సర్పంచ్ పోరు రసవత్తరం!
వెల్దుర్తి సర్పంచ్ పోరు రసవత్తరం! నలుగురు అభ్యర్థులతో మారిన రాజకీయ సమీకరణాలు టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు.. వైసీపీ, స్వతంత్ర అభ్యర్థుల సవాల్ ఓటర్ల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వెల్దుర్తి నజీర్, నవంబర్ 12 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ...