వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలు

వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలు   అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పణ..    కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, నవంబర్ 21 (సీమకిరణం న్యూస్):   వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బలరాం...