వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తిరువీధి రమేష్ శెట్టి
భారీ ర్యాలీతో నామినేషన్‌కు బయలుదేరిన రమేష్ శెట్టి.. అభిమానులు, మద్దతుదారులతో సందడి కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, నవంబర్ 21 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తిరువీధి రమేష్ శెట్టి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు తన నివాసం నుంచి అభిమానులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొని రమేష్ శెట్టికి మద్దతు తెలిపారు. అనంతరం వెల్దుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న...