వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్..
వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్.. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం శనివారం ఉదయం శంకర్ రెడ్డి కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు నామినేషన్ ర్యాలీ కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, నవంబర్ 20, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, బొమ్మన శివశంకర్ రెడ్డి అభిమానులకు ప్రత్యేక ఆహ్వానం...