వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్

22న ఉదయం నామినేషన్ దాఖలు.. ప్రజల ఆశీస్సులు కోరిన అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి   కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, నవంబర్ 20 (సీమకిరణం న్యూస్):   కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైకాపా మండల కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఈ నెల 22వ తేదీ ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్దుర్తి గ్రామ ప్రజలను ఉద్దేశించి తనకు ఆశీస్సులు అందించి, సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. “మన ఊరు.. మన...