వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రమకాంత్ రెడ్డి
కీర్తిశేషులు బొమ్మన శివశంకర్ రెడ్డి సేవలు వెల్దుర్తి ప్రజలకు చిరస్మరణీయం తండ్రి ఆశయాలతో ప్రజాసేవ కొనసాగిస్తున్న రమకాంత్ రెడ్డిని గెలిపించండి – టీడీపీ నాయకులు వెల్దుర్తి, నవంబర్ 12 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొమ్మన రమకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం వెల్దుర్తిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెల్దుర్తి మండల సీనియర్ నాయకులు కీర్తిశేషులు బొమ్మన శివశంకర్...