వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రవి రెడ్డి ప్రకటన
వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రవి రెడ్డి ప్రకటన వెల్దుర్తి నజీర్, నవంబర్ 01, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మన రవి రెడ్డి ప్రకటించారు. వెల్దుర్తిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి తనకు మద్దతు ఇవ్వాలని నాయకులు, ప్రజలను కోరారు. బొమ్మన రవి...