వెల్దుర్తి మండల విద్యుత్ ఏఈగా రఘునాథ్
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తా : ఆర్. రఘునాథ్ నూతన విద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. రఘునాథ్ వెల్దుర్తి, జూన్ 03, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) గా ఆర్. రఘునాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఏఈ రాఘవేంద్ర కర్నూలుకు బదిలీ కావడంతో, ఇంచార్జ్ ఏఈగా కల్లూరు వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతిపై రఘునాథ్...