వెల్దుర్తి ప్రజల చూపు తిరివీధి రమేష్ వైపు!

వెల్దుర్తి ప్రజల ఆశలు.. తిరివీధి రమేష్ అడుగులు!     తండ్రి శివయ్య ప్రజాసేవా వారసత్వమే స్ఫూర్తి     జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా ప్రత్యేక గుర్తింపు..      గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు!       వెల్దుర్తి నజీర్, నవంబర్ 06 (సీమకిరణం న్యూస్):     వెల్దుర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో తిరివీధి రమేష్ పేరు చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా, ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆయన...