వెల్దుర్తి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె విజయవంతం

వెల్దుర్తి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం    ఏఐటీయూసీ & సిఐటియు       వెల్దుర్తి, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్):   కేంద్ర రాష్ట్ర ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ గురువారం సమ్మెకు పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా వెల్దుర్తి ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు యేసయ్య సిఐటియు నాయకుడు రాజు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సర్కిల్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భవన నిర్మాణ జిల్లా...