వెల్దుర్తి ఎంపీటీసీ–1లో స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం!
వెల్దుర్తి ఎంపీటీసీ–1లో స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం! భారీ మెజారిటీతో విజయకేతనం.. 1,266 ఓట్లతో తిరుగులేని ఆధిక్యం వెల్దుర్తి, నవంబర్ 7 (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీటీసీ–1 స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గుండ్రాతి సుధాకర్ గౌడ్ ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థులపై భారీ ఆధిక్యాన్ని కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జనసేన, బీఎస్పీ...