వెల్దుర్తి అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. సమస్యలన్నీ పరిష్కరిస్తా!

వెల్దుర్తి అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. సమస్యలన్నీ పరిష్కరిస్తా!       సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ శెట్టి     వెల్దుర్తి నజీర్, నవంబర్ 01, (సీమకిరణం న్యూస్):       వెల్దుర్తి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ శెట్టి ప్రకటించారు. వెల్దుర్తిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే వాటిని పరిష్కరించి అభివృద్ధి...