వెల్దుర్తి జడ్పీటీసీ ఎన్నికల్లో శైలజ విజయదుందుభి!

17,746 ఓట్ల భారీ మెజారిటీతో  శైలజ ఘనవిజయం!   ఓట్ల వర్షం కురిపించిన వెల్దుర్తి ప్రజలు.. శైలజకు అఖండ విజయం!     వెల్దుర్తిలో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు!     వెల్దుర్తి నజీర్, నవంబర్ 7 (సీమకిరణం న్యూస్):   కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థిపై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మోడేపల్లి శైలజకు 22,641 ఓట్లు...