వెల్దుర్తిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
నెలవంక దర్శనం పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. వెల్దుర్తిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు ఈ నెల 19 నుండి పవిత్ర రమజాన్ ఉపవాస దీక్షలు ఆరంభం... వెల్దుర్తి, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్) : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ నెల 19 నుండి ప్రారంభం అయ్యింది. ఈ నెల 18 బుధవారం సాయంత్రం చంద్ర దర్శనంతో ఈ పవిత్ర నెల ఆరంభం అయ్యింది. బుధవారం రాత్రి ఈషా నమాజ్ తరవాత...