వెల్దుర్తిలో పోలీసు విధులకు ఆటంకం.. దురుసు ప్రవర్తనకు రిమాండ్‌తో సమాధానం!

పోలీసు విధులకు ఆటంకం.. యువకుడి అరెస్ట్   కానిస్టేబుల్ షర్టు కాలర్ పట్టుకుని బెదిరింపులు..   కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన వెల్దుర్తి పోలీసులు     వెల్దుర్తి, సెప్టెంబర్ 02, (సీమకిరణం న్యూస్):   విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని వెల్దుర్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ బాయ్స్ ప్రాంగణంలో శ్రీనివాస్ గౌడ్ అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకుని అందులో...