వెల్దుర్తిలో పెద్ద పత్రిక విలేకరి ఆధిపత్య ధోరణి!
ఇతర మీడియా ప్రతినిధులను అవమానించే అధికారం ఎవరిచ్చారు? పత్రిక పెద్దదైతే వ్యక్తిత్వం కూడా పెద్దదవుతుందా? జర్నలిస్టుల మధ్య గౌరవం లేదా? వెల్దుర్తి, (సీమకిరణం ప్రత్యేక కథనం): జర్నలిజం అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించడం. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న కొందరు తమ హోదా, తాము పనిచేస్తున్న పత్రిక పేరును అడ్డుపెట్టుకొని ఇతర మీడియా ప్రతినిధులను అవమానించేలా వ్యవహరించడం బాధాకరం. వెల్దుర్తిలో ఒక ప్రముఖ పత్రికకు...