వెల్దుర్తిలో ఘనంగా స్టార్ ఎగ్జిబిషన్ ప్రారంభం

వెల్దుర్తిలో ఘనంగా స్టార్ ఎగ్జిబిషన్ ప్రారంభం   కొత్త వినోద ప్రపంచం.. స్టార్ ఎగ్జిబిషన్‌తో వెల్దుర్తిలో సందడి   వెల్దుర్తి, ఆగస్టు 21 (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రామళ్లకోట రోడ్డులో బీడీఆర్ వెంచర్ వద్ద ఏర్పాటు చేసిన స్టార్ ఎగ్జిబిషన్‌ను బొమ్మన దశరథ రామిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో లభించే వినోద సౌకర్యాల తరహాలో వెల్దుర్తి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. చిన్నారులు, యువత, కుటుంబ సభ్యులను ఆకట్టుకునేలా జాయింట్ వీల్,...