వెల్దుర్తిలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

వెల్దుర్తిలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు    వెల్దుర్తి, ఏప్రిల్ 20, (సీమ కిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని పాత బస్టాండ్ లో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి కార్యాలయం వద్ద బాణా సంచా కాల్చి అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న టిడిపి కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన భారీ కేక్...