వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు   — ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, 60 మంది పోలీస్ సిబ్బందితో భద్రత   వెల్దుర్తి నజీర్, నవంబర్ 04 (సీమకిరణం న్యూస్):   రేపు వెల్దుర్తి మండలంలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్దుర్తి సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో...