వెల్దుర్తిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా : ఎన్నారై అనిల్ కుమార్ గౌడ్
ఎమ్మెల్యే కె.ఈ. శ్యాంకుమార్ సహకారంతో దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎన్నారై అనిల్ కుమార్ గౌడ్ వెల్దుర్తి, జూలై 17, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఎన్నారై అనిల్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యాంకుమార్ ప్రోత్సాహం, సహకారంతో గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను...