వెల్దుర్తికి మరో బీసీ బాలికల వసతి గృహం మంజూరు!

వెల్దుర్తికి మరో బీసీ బాలికల వసతి గృహం మంజూరు!     వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఏర్పాటు చేస్తాం     బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, ఐఏఎస్ హామీ     బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ     వెల్దుర్తి నజీర్, నవంబర్ 03 (సీమకిరణం న్యూస్):   కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం, జ్యోతిరావు పూలే బీసీ బాలికల పాఠశాలను బీసీ...