వెట్లపాలెంపై పకృతి శాపం, పాపం అనిపించే వాస్తవాలు | కాకినాడ బాణాసంచా పేలుడు విషాదం: వెట్లపాలెం బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించడంతో మృతుల సంఖ్య 23కి చేరింది.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 18:00 (IST) కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన ఘోర బాణసంచా పేలుడు ఘటన యావత్ రాష్ట్రాన్ని కన్నీటిపర్యంతం చేస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల ఆశలు, ఆ గాలిలోనే కలిసిపోయాయి. కళ్లముందే కన్నవారు, కట్టుకున్నవారు అగ్నికీలల్లో ఆహుతైపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ గ్రామం విలవిలలాడుతోంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం వరకు అంతా మామూలుగానే ఉంది. కానీ, ఒక్కసారిగా సంభవించిన బాణసంచ పేలుడు ఆ...